అనగనగా ఆం.ప్ర. సంస్ధానంలోకి బాగాతెలివి గల తోడేలు గారు వచ్చారు. ఎంత తెలివంటే అనతి కాలంలోనే రాజు అయ్యాడు. ఆ తర్వాత తన తెలివితేటలతో ఆ రాజ్యంలోని గొర్రెలకు తను దోచుకుంటున్న దానిలో కొంత భిక్షం వేస్తుా మచ్చిక చేసుకున్నాడు, ఆ తరువాత ఈ గోర్రెలు మరియు బాగా నటించే ఒక జిత్తులుమారిన నక్క సహాయంతో మల్లి రాజయ్యాడు. ఇక్కడ కాలం కలిసి రాక కాలం చేసారు..... ఈ తోడేలు గారి పుత్రరత్నం గారికి అతి తెలివి ఎక్కువ, ఎంతటే తండ్రి తోడేలు కాలంచేసి చాలా ఏళ్ళు గడుస్తున్న ఈగోర్రెలను ఓదార్చుతునే వుంటది. ఈ తండ్రి తోడేలు పాలనదెబ్బకు రాజ్యంకూడ రెండు ముక్కలయింది. ఇపుడు ఈ పిల్ల తోడేలు తన తండ్రి మభ్యపరిచిన అమాయక గొర్రెల సహాయంతో రాజవ్వాలని తను దోచుకున్న సంపద పెట్టుబడిగా బయలదేరింది...... తస్మాత్ జాగ్రత్త
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి