7, మే 2014, బుధవారం

కొంగొత్త లౌకికవాదం-- కమ్యూనిష్టు(m)

లౌకికవాదానికి పేటెంట్ మాదే అని చెప్పుకునే CPI(m)  ఈ ఎన్నికలలో YSRCP తో కలిసి లౌకికవాదానికి అసలైన అర్ధం ప్రార్ధనమందిరాలలో డబ్బులు ఎలా పంచాలి, ఒక మతం వారి ఓట్లు పొందడానికి సభలు ఎలా పెట్టాలి అనే విషయాలలో బాగనే పాఠాలు నేర్చుకున్నట్లుంది.... 

5, మే 2014, సోమవారం

సీమాంధ్రకి దారేది

రేపు జరగునున్న సీమాంధ్ర ఎన్నికలకు వెళ్ళనున్న ఓటర్లతో హైద్రాబాద్ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు నిండిపోయాయి. ఇంతమంది ఓటర్లు తమ ఓటును తము పని చేసే లేదా ఉండే హైద్రాబాద్ కి ఎందుకు మార్చుకోలేదు..... దీనినిబట్టి ఈ రెండు మూడు సంవత్సరాలలో వీరంతా హైద్రాబాద్ ను ఖాళి చేయడం ఖాయం....

1, మే 2014, గురువారం

తోడేలు మరియు గొర్రెలు

అనగనగా ఆం.ప్ర. సంస్ధానంలోకి బాగాతెలివి గల తోడేలు గారు వచ్చారు. ఎంత తెలివంటే అనతి కాలంలోనే రాజు అయ్యాడు. ఆ తర్వాత తన తెలివితేటలతో ఆ రాజ్యంలోని గొర్రెలకు తను దోచుకుంటున్న దానిలో కొంత భిక్షం వేస్తుా మచ్చిక చేసుకున్నాడు, ఆ తరువాత ఈ గోర్రెలు మరియు బాగా నటించే ఒక జిత్తులుమారిన నక్క సహాయంతో మల్లి రాజయ్యాడు. ఇక్కడ కాలం కలిసి రాక కాలం చేసారు..... ఈ తోడేలు గారి పుత్రరత్నం గారికి అతి తెలివి ఎక్కువ, ఎంతటే తండ్రి తోడేలు కాలంచేసి చాలా ఏళ్ళు గడుస్తున్న ఈగోర్రెలను ఓదార్చుతునే వుంటది. ఈ తండ్రి తోడేలు పాలనదెబ్బకు రాజ్యంకూడ రెండు ముక్కలయింది. ఇపుడు ఈ పిల్ల తోడేలు తన తండ్రి మభ్యపరిచిన అమాయక గొర్రెల సహాయంతో రాజవ్వాలని తను దోచుకున్న సంపద పెట్టుబడిగా బయలదేరింది...... తస్మాత్ జాగ్రత్త

28, ఏప్రిల్ 2014, సోమవారం

జై గణపతి         ఓం నమఃశివాయ      జై మాతాధి